మహాగౌరీదేవి ధ్యానశ్లోకాలు: నవరాత్రులు 2025

మహాగౌరీ మంత్రం

ఓం దేవీ మహాగౌరియై నమః 

మహాగౌరీ ధ్యానం

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |

మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా || ౮ ||


వందేవాంఛిత కామార్ధ చంద్రార్ధకృత శేఖరాం

సింహారూఢ చతుర్భుజ మహాగౌరీ యశస్వినీమ్


పూర్ణేందునిభాం గౌరీ సోమచక్రస్థితాం అష్టమం మహాగౌరీ త్రినేత్రామ్

వరాభీతికరామ్ త్రిశూల డమరూధరాం మహాగౌరీ భజేమ్


పీతాంబర పరిధానాం మృదుహాస్యా నానాలంకార భూషితామ్

మంజీర, హార, కేయూర, కింకిణీ రత్నకుండల మండితాం


ప్రఫుల్లవదనా పల్లవాధరాం కాంత కపోలామ్ త్రైలోక్య మోహనం

కమనీయాం లావణ్యాం మృణాలాం చందన గంధలిప్తాం 

మహాగౌరీ స్తోత్రం

సర్వసంకట హన్త్రీ త్వమ్హీ ధన ఐశ్వర్య ప్రదాయినీమ్ ।

జ్ఞానదా చతుర్వేదమయీ మహాగౌరీ ప్రణమామ్యహం॥


సుఖ శాన్తిదాత్రీ ధన ధాన్య ప్రదాయినీమ్ ।

డమరువాద్య ప్రియా అఘా మహాగౌరీ ప్రణమామ్యహం॥


త్రైలోక్యమంగళా త్వమ్హీ తాపత్రయ హారిణీమ్ ।

వరదా చైతన్యమయీ మహాగౌరీ ప్రణమామ్యహం॥

ఇతి శ్రీ మహాగౌరీ స్తోత్రం