Contribute us
భారత సంప్రదాయాల పరిరక్షణలో ప్రచారంలో భాగంగా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు దాతల నుండి సహకారం అర్థిస్తున్నాము. మేము మా సేవా కార్యక్రమాలను డిజిటల్ టెక్నాలజీ ద్వారా నిర్వర్తిస్తున్నాము. అన్నివయసులు, వర్గాల వారు కంప్యుటర్లు, మొబైల్ ఫోన్లనే సమాచార సంగ్రహణ కోసం ఎక్కువగా వినియోగిస్తున్న ఈ కాలంలో సమకాలీన సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ ప్రచారం సాగించాలని ఆకాంక్షిస్తున్నాము. మన సంస్కృతి ప్రచారం కోసం ఎందరో మహానుభావులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా హృదయపూర్వక కృతజ్ఞతాభివంతనలు తెలుపుకుంటూ మేముకూడా హిందూ ధర్మ ప్రచారం కోసం మా వంతు సేవ చేయాలని డిజిటల్ మీడియా ద్వారా మా సేవను కొనసాగిస్తున్నాము.
హిందూ ధర్మప్రచారం
పండుగలు వాటి పరమార్ధాలు, సాంప్రదాయ సిద్ధంగా పూజలు, నోములు, వ్రతాలు ఎలా చేసుకోవాలి వంటి వాటిపై అంగాహన కల్పిస్తు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి గుర్తు చేయడంతో పాటు ప్రజల్లో భక్తిభావాలను రేకెత్తించే కార్యక్రమాలను మేము డిజిటల్ మాధ్యమం ద్వరా నిర్వర్తిస్తున్నాము. మేము Bhakti Saram పేరుతో YOU TUBE CHANNEL తో పాటు ఈ బ్లాగు నిర్వహిస్తున్నాము.
ఆయుర్వేదంపై అవగాహన
అంతే కాకుండా హిందూ సాంప్రదాయాలలో ఆయుర్వేదం ఒక అంతర్భాగం, ఆయుర్వేద వైద్యం పుట్టుపూర్వోత్తరాలు, దేశంలో లభించే వనములికల వివరాలు వాటి వినియోగాలను తెలుగులో వివరిస్తూ దేశీయంగా లభించే సుమారు 2500కు పైగా వనములికల వివరాలతో ourherbs.in మరో వెబ్సైటును నిర్వహిస్తున్నాము.
మేము స్వచ్ఛందంగా చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటికీ మీ వంతు సహకారం అందించాలని కోరుతున్నాము. మీకు రూ. 100 నుండి ఎంతైనా మాకు విరాళంగా అందించవచ్చు. మీ సహకారం మాకు గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే రూపంలో అందించ వచ్చు లేదా ఈ క్రింది బ్యాంకు ఖాతాకు ఆన్లైన్ ద్వారా బదిలీ చేయవచ్చు. మీ సహకారం మాకు మరింత స్ఫూర్తినిస్తుంది.
GooglePay, PhonePay and AmazonPay Number : 9618608608
Account details for Online Transfer:
D.N.B.S. Lakshmi
Bank Account No.: 50100126610542
Bank Name: HDFC Bank, Ramaraopeta Branch, Kakinada
IFSC Code: HDFC0000426
MICR Code: 533240002
మీ చెక్కులు డీడీలు ఈ క్రింది చిరునామాకు పంపించండి
To,
DNBS Lakshmi
D.No. 64-6-2/3, Pratapnagar Junction
Near Atchutapuram Railway Gate
Kakinada -533004
Andhra Pradesh