About us


    The blog bhaktisaram.com and the YouTube channel www.youtube.com/bhaktisaram... both will function to strengthen our culture and traditions which are disappearing from our life style. We promote Indian culture and traditions via creating videos and blog posts. We remind yo, how to celebrate FESTIVALS, we teach you how to follow rules and regulations of certain PUJAS and VRATAS those are coming from ancient days.

This blog and channel are dedicated to give wide publicity to promote our Hindu dharma by widely using Digital technology.  We request you our viewers… please do subscribe our TouTubechannel(www.youtube.com/sreesannidhi), likeour videos and recommend to your friends in a service manor. This effort which paid by you will give a big boost to our activities and it enables us to present more… and more powerful and meaningful videos in future.

భక్తిసారం (Bhakti Saram) బ్లాగ్ మరియు భక్తిసారం YouTube ఛానల్ మన జీవిత శైలి నుండి కనుమరుగవుతున్న సంస్కృతికి మరియు సాంప్రదాయాలను  వెలికి తీసి మీకు గుర్తు చేస్తాయి. మేము వీడియోలను సృష్టించడం, బ్లాగులో పోస్టలు రాయడం ద్వారా భారత సంస్కృతి మరియు సాంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నాము. పండుగలను ఎలా జరుపుకోవాలో మీరు నేర్చుకోవచ్చు. పురాతన కాలం నుండి వస్తున్న పూజలు, వ్రతాలలో నియమ నిబంధనలను ఎలా పాటించాలో మీరు తెలుసుకోవచ్చు.

ఈ ఛానల్  మరియు బ్లాగ్ వివిధ వీడియోలు ప్రదర్శించడం ద్వారా మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడానికి ప్రచారం ఇవ్వడానికి అంకితం చేయబడింది.

మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము ... దయచేసి మా ఛానల్ ను SUBSCRIBE చేయండి, మరియు ఒక సేవా ధృక్ఫధంతో మీ స్నేహితులకు సిఫార్సు చేయండి. మీరు చేసే ఈ చర్య ద్వారా మా కార్యకలాపాలకు పెద్ద ఎత్తున సహకారం పెరుగుతుంది మరియు భవిష్యత్తులో మరింత శక్తివంతమైన మరియు అర్ధవంతమైన వీడియోలను, బ్లాగు పోస్టులను అందించడానికి ఇది మాకు దోహదపడుతుంది.

ఈ ఛానెల్ అభివృద్ధికి మీరు విరాళాలు ఇవ్వడం ద్వారా మాకు సహకరించాలనుకుంటే lakshmidnbs@gmail.com, templetourguide@gmail.com ద్వారా సంప్రదించగలరు. మీ సహకారంతో మేము మరింత శక్తివంతంగా  ఆద్యాత్మిక ప్రచార కార్యక్రమాలు చేయగలుగుతాము.

Please subscribe us at YouTube:
https://www.youtube.com/bhaktisaram/subscribe

Visit our Telugu Website: www.bhaktisaram.com
Follow us on on Facebook: www.facebook.com/bhaktisaram
Follow us on Twitter: @bhaktisaram
Follow us on Instagram: www.instagram.com/bhaktisaram

PhonePay, GooglePay, AmazomPay No. 9618608608

మీరు మాకు విరాళాలు అందచేయాలనుకుంటే PhonePay, GooglePay, AmazomPay ద్వారా పంపవచ్చు. లేదా templetourguide@gmail.com సంప్రదించండి లేదా ఈ వెబ్‌సైటు మెనూలోని Contribute us లింకు ద్వారా మా వివరాలు తెలుసుకుని సహకరించవచ్చు. 

Thank you