సిద్ధిధాత్రి మంత్రం
ఓం దేవి సిద్ధిధాత్రియై నమః ॥
సిద్ధిదాత్రి స్థుతి
సిద్ధ గంధర్వ యక్షద్యైః అసురైరమరైరపి .
సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని
యా దేవి సర్వభూతేషు మా సిద్ధిదాత్రి రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥
సిద్ధిధాత్రి ధ్యానం
వందే వాంఛిత మనోరధార్థం చంద్రార్థకృతశేఖరం
కమలాస్థితాం చతుర్భుజా సిద్ధిదాత్రి యశస్వినిం
స్వర్ణవర్ణ నిర్వాణచక్ర స్థితాంనవమ దుర్గా త్రినేత్రం
శంఖ, చక్ర, గదా, పద్మధరాం సిద్ధిదాత్రి భజేహం
పీతాంబర పరిధానం మృదుహస్య నానాలంకార భూషితం
మంజీర, హార, కేయూరా, కింకిణీ, రత్నకుండల మండితాం
ప్రఫుల్ల వందనా పల్లవాధరాం కాంత కపోలా పీనపయోధరాం
కమనీయాం లావణ్యాం శ్రీనకంఠి నిమ్న నాభి నితంబనీం
సిద్ధిధాత్రి స్తోత్రం
కంజనాభాం శంఖచక్ర గదా పద్మధరా ముకుటోజ్జ్వలో
స్మేరుముఖి శివపత్ని సిద్ధిధాత్రీ నమోస్తుతే
పీతాంబర పరిధానాం నానాలంకారభూషితాం
నళినస్థితాం నళినాక్షి సిద్ధిధాత్రి నమోస్తుతే
పరమానందమయీ దేవీ పరబ్రహ్మ పరమాత్మ
పరమశక్తి పరమభక్తి సిద్ధిధాత్రీ నమోస్తుతే
విశ్వకర్త్రీ విశ్వభర్త్రీ విశ్వహర్త్రీ విశ్వప్రీతా
విశ్వవాంఛితా విశ్వాతీతా సిద్ధిధాత్రీ నమోస్తుతే
భుక్తిముక్తి కారిణీ భక్తకష్టనివారిణీ
భవసాగరతారిణీ సిద్ధిధాత్రీ నమోస్తుతే
ధర్మార్థకామ ప్రదాయినీ మహామోహావినాశినీ
మోక్షదాయినీ సిద్ధిదాత్రీ వృద్ధిదాత్రీ నమోస్తుతే