కాళరాత్రిదేవి మంత్రం
ఓం దేవీ కాళరాత్రియై నమః
కాళరాత్రి దేవి ప్రార్థన :
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ||
వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధన్మూర్ధధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ || ౭ ||
కాళరాత్రి దేవి స్తుతి :
యా దేవి సర్వభూతేషూ మా కాళరాత్రి రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
కాళరాత్రి దేవి ధ్యానం
కరాళవందనాం ఘోరం ముక్తకేశి చతుర్భుజామ్
కాళరాత్రిమ్ కరాళింకా దివ్యం విద్యున్మాలా విభూషితామ్
దివ్యలోహ వజ్ర ఖడ్గ వామాఘోర్ధ్వ కరాంబుజామ్
అభయం వరదాం చైవ దక్షిణోధ్వాఘః పర్ణికాం మమ
మహామేఘ ప్రభాం శ్యామాం తక్షా చైవ గార్దభారూఢాం
ఘోరదంశా కరాళస్థాం పీనోన్నత పయోధరామ్
సుఖ ప్రసన్న వదనా స్మేరాన్న సరోరుహం
ఏవం సచింతయేత్ కాళరాత్రిమ్ సర్వకామ సమృద్దిదాం
కాళరాత్రి దేవి స్తోత్రం
హీం కాళరాత్రి శ్రీ కరాళీ చ క్లిం కల్యాణి కళావతి
కాలమాత కలిదర్పఘ్నీ కమధీష కృపాన్వితా
కామబీజ జపాందా కామబీజస్వరూపిణి
కుమతిఘ్ని కులీనర్తినాశినీ కుల కామిని
క్లీమ్ హీం శ్రీం మంత్రవర్ణేన కాలకంటక ఘాతినీ
కృపామాయి కృపధార కృపాపార కృపాగమా
ఇతి శ్రీ కాళరాత్రీ స్తోత్రం