తిరుమలలో ఫిబ్రవరి నెలలో కార్యక్రమాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో మాఘమాసం సందర్భంగా వివిధ ఉత్సవాలు నిర్వహించనున్నారు.

  • ఫిబ్రవరి 2 – వసంత పంచమి
  • ఫిబ్రవరి 4 – రథ సప్తమి
  • ఫిబ్రవరి 5 – భీష్మాష్టమి
  • ఫిబ్రవరి 6 – మధ్వనవమి
  • ఫిబ్రవరి 8 – భీష్మ ఏకాదశి
  • ఫిబ్రవరి 12 – శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పూర్ణిమ
  • ఫిబ్రవరి 24 – సర్వ ఏకాదశి
  • ఫిబ్రవరి 26 – మహాశివరాత్రి