తిరుమలలో ఆగస్టులో విశేష పర్వదినాలు
- ఆగస్టు 7వ తేది సర్వఏకాదశి.
- ఆగస్టు 11వ తేది శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ.
- ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ.
- ఆగస్టు 15వ తేది భారత స్వాతంత్య్రదినోత్సవం.
- ఆగస్టు 16వ తేది గరుడపంచమి.
- ఆగస్టు 19వ తేది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి.
- ఆగస్టు 20వ తేది శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
- ఆగస్టు 21 నుండి 23వ తేది వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు.
- ఆగస్టు 22వ తేది మతత్రయ ఏకాదశి.
- ఆగస్టు 26వ తేది శ్రావణ పౌర్ణమి, శ్రీ హయగ్రీవజయంతి,
- శ్రీ విఖనస జయంతి.
- ఆగస్టు 27వ తేది శ్రీవారు శ్రీవిఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేయుట.
Source