పెద్ద శేషవాహనంపై ఊరేగిన శ్రీ గోవిందరాజస్వామివారు

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం 5.30 నుండి 7.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీగోవిందరాజస్వామివారు పెద్ద శేషవాహనంపై, భాష్యకార్లు, ఆళ్వార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

govindaraja

కాగా, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీ భాష్యకార్లు వారికి పెద్ద వీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

peddaveedhi-utsavam

Source