ఉగాదికి వర్నెల్ ఈక్వినాక్స్(వసంత విశువ) కు సంబంధం ఏమిటి?-శ్రీసన్నిధి

చైత్రమాసంలో 19వ తేదీ నుండి 21వ తేదీ మధ్యలో భూమిపై వసంత విశువ అనే ఒక పరిణామం సంభవిస్తుంది. ఈరోజు పగలు, రాత్రి సుమారుగా సమంగా ఉంగాయి. మార్చి 20న సంభవిస్తున్న వసంత విశువగా పిలిచే వర్నెల్ ఈక్వినాక్స్ కు ఉగాదికి ఉన్న సంబంధం ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

http://youtu.be/0ipf7YCQMYU