ఉగాది పచ్చడిలోని షడ్రుచులు... వాటిలోని ఆయుర్వేద ఔషధ గుణాలు

ఉగాది పచ్చడిలోని షడ్రుచులు ఏమిటి?... వాటిలోని ఆయుర్వేద ఔషధ గుణాలు ఏమిటో తెలుసుకుందాం.

https://youtu.be/1pU31IbwiTE

ఉగాది పర్వదినాన చేసే ఉగాది పచ్చడి సమతుల్య ఆహారానికి ప్రతీకగా ఆయుర్వేదం చెబుతోంది. ఉగాదితో తొలిఋతువు వసంతం ప్రారంభం అవుతుంది. గడిచ కాలాల్లో మనలోకి వచ్చి చేరిన వాత, పిత్త కఫాధి దోషాలను హరించి, కొత్త కాలం ఆరంభంలో ఆరోగ్యాన్ని కూడా కొత్తగా కాపాడేందుకే ఉగాది పచ్చడి పుట్టింది.
మరో పక్క ఉగాది పచ్చడినలోని రుచుల ఆధారంగా మంచి చెడుల కలయికగా, జీవితంలోని ఆనంద, విషాదాలకు చిహ్నంగా పేర్కొంటారు. ఈ పచ్చడికి వైద్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిలోని షడ్రుచులన్నీ ఆరోగ్యప్రదాయినులని ఆయుర్వేదం చెబుతోంది. ఆయుర్వేద పరంగా ఆ ఉగాది పచ్చడిలోని రుచుల ప్రాధాన్యత దానిలో వాడే పదార్ధాల ప్రాన్యతల గురించి తెలుసుకుందాం