సంవత్సరంలో ఎప్పుడూ శివుని తలవని వారు కూడా ఈ ఒక్కరోజు శ్రద్ధాభక్తులతో పరమేశ్వరుని అర్చిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుందంటారు పెద్దలు. అందుకే ‘జన్మానికో శివరాత్రి’ అనే సామెత పుట్టింది. మహాశివరాత్రి నాడు మనం శివుని ఎలా అర్చించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం....
https://www.youtube.com/watch?v=MSWtGZCFKK0