చాంద్రమానం ప్రకారం ప్రతినెలా వచ్చే 14వ రోజు అంటే అమావాస్యకు ముందు వచ్చే రోజును మాస శివరాత్రి అంటాము. మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రి అంటాం. ఈ ప్రత్యేకమైన రోజున వ్యవస్థలో శక్తి ఉప్పొంగేందుకు ప్రకృతి సహకరిస్తుంది. ఈ రోజున మానవ చైతన్యం ఉప్పొంగుతుంది. జగత్తులో శక్తి విస్తరణ జరుగుతుంది. ప్రస్తుతం తాము ఉన్నదాని కంటే మరికొంచెం ఎదగాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో మహాశివరాత్రి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ రోజు శివునికి చేసే పూజలు అభిషేకాలు మహా ప్రశస్తమైనవి. ఈ మహత్తరమైన రోజున అంటే శివరాత్రినాడు శివుడికి ఏ అభిషేకం చేస్తే ఏ ఫలితం దక్కుతుందో ఈవీడియో ద్వారా తెలుసుకోండి.
https://www.youtube.com/watch?v=J1nlDK_HbHM