Toli Tirupati-9 వేల సంవత్సరాలనాటి మరో తిరుపతి కథ

https://youtu.be/NvV5Yw2EsXY

శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీనివాసునిరూపంలో శిలావతారం ఎత్తి మన పూజలు అందుకుంటున్నాడు. శ్రీహర తొలి శిలావతారమే తిరుమల గిరుల్లో అశేష భక్తజన కోటిచే నిరంతరం పూజలందుకుంటున్న శ్రీవేకటేశ్వరుని మన నమ్మకం. కానీ శ్రీహరి తిరుమల గిరులలో కన్నా ముందే తూర్పుగోదావరి జిల్లాలోని మరొక తిరుపతిలో తొలిసారి శిలావతారం ఎత్తి శృంగార వల్లభస్వామిగా వెలిసినట్టు చరిత్ర సాక్ష్యాలు చెబుతున్నాయి. ఈ తిరుపతిని ఇక్కడి వాళ్లు తొలితిరుపతిగా పిలుచుకుంటూ శృంగార వల్లభస్వామిని ఆరాధిస్తున్నారు. ఈ క్షేత్ర కథేమిటో ఈ వీడియోలో చూడండి.