https://youtu.be/1D43w4fNsak
మనం చారిత్రక ఆలయాలను ఎన్నో చూస్తుంటాం. వాటిలో క్షేత్ర ప్రాధాన్యత కలిగినవి కొన్నయితే ఆనోటా ఈనోటా తగిన ప్రచారం పొందినవి కొన్ని ఉంటాయి.
అయితే తెలుగునాట ఘనమైన చారిత్రక కీర్తి కలిగి, వెలుగులోకి రాని ఆలయాలు కూడా వందలాదిగా ఉన్నాయి. వాటిలో ఒకటే కాకినాడ సమీపంలోని చొల్లంగి గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయం. ఆ వివరాలు ఈ వీడియోలో...