మహా శివరాత్రి సందర్భంగా ఈ శివాష్టకాన్ని పఠించండి, ఆ పరమేశ్వరుని ఆశీస్సులకు పాత్రులవ్వండి. ఈ అష్టకం అనునిత్యం కూడా పఠించవచ్చును.
https://youtu.be/8XwvHuaxpgA
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాధ నాధం సదానంద భాజం
భవ ద్భవ్య భూతేశ్వరం భూతనాధం శివం శంకరం శంభు మీశాన మీడే
గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం
జటాజూట గంగో త్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశాన మీడే
ముదామాకరం మండనం మండయంతం మహామండలంభస్మభూషాధరం తం
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశాన మీడే
వటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదాసుప్రకాశం
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశాన మీడే
గిరీంద్రాత్మజాసంగృహీతార్ధ దేశం గిరౌ సంస్థితం సర్వదా పన్న గేహం
పరబ్రహ్మ్రబహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశాన మీడే
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదామ్భోజ నమ్రాయ కామం దదానం
బలీవర్దయానాం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే
శరచ్చంద్రగాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం
అపర్ణాకళత్రం సదాసచ్చరిత్రం శివం శంకరం శంభుమీశాన మీడే
హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశాన మీడే
స్వయం యః ప్రభాతే నరశ్శూలపాణేః పఠేత్ స్తోత్ర రత్నం త్విహ ప్రాప్యరత్నం
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్యమోక్షం ప్రయాతి