పండగనాడు మనకు సంతోషం కలిగించే వాటికన్నా ముందు దైవాన్ని సంతృప్తిపరిచే చర్యలు కూడా విధిగా చేపట్టాలి. ఇందులో భాగంగా సంక్రాంతి నాడు మనం చేయాల్సిన దైవ విధులు,
ధర్మవిధులు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
పండుగలంటే కొత్త బట్టలు కట్టుకోవడం, బంధువులంతా ఒక చోట చేరి ఇష్టమైన పదార్థాలతో భోజనం చేయడం. ఇంట్లో రకరకాల పిండి వంటు చేసుకోవడం వంటి మనసుకు సంతోషం కలిగించే పనులు చేస్తాం. పండుగంటే అంతే కదా అని అంటాం. అయితే పండుగల్లో మనం ఆచరించాల్సిన ముఖ్యమైన ధర్మ విధులు కూడా ఉంటాయి. వాటిని సక్రమంగా నిర్వర్తిస్తే పండుగల్లో లభించే సంతోషాలకు కొదవ ఉండవు.