సంక్రాంతి2019: సంక్రాంతి పండుగ నాడు మనిషి తీర్చుకోవాల్సిన ఐదు ఋణాలు

https://youtu.be/WxgAZuaMBRs

పండుగల్లో సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా మనం ఐదు రకాలైన ఋణాలు తీర్చుకోవాలని పెద్దలు నిర్దేశించారు. ఆ ఋణాలు ఏమిటి? వాటిని ఎలా తీర్చుకోవాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.