రథసప్తమి నాడు జిల్లేడు ఆకుల్లో రేగుపళ్లు ఉంచుకుని స్నానం చేయడం వల్ల కలిగే లాభాలేంటి?

https://youtu.be/M5RotPHS1Yg

రథసప్తమి నాడు జిల్లేడు ఆకుల్లో రేగుపళ్లు ఉంచుకుని స్నానం చేయడం వల్ల కలిగే లాభాలేంటి ఈ వీడియో చూసి తెలుసుకోండి

రథసప్తమినాడు జిల్లేడుఆకులు, రేగుపళ్లు తలపై ఉంచుకుని స్నానం చేస్తే శుభప్రదమని పెద్దలు చెబుతారు. అసలు రథసప్తమి, జిల్లేడు రెగుపళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి. జిల్లేడు ఆకుల్లో రేగుపళ్లు ఉంచుకుని స్నానం చేయడం వల్ల కలిగే లాభాలేంటి ఈ వీడియో చూసి తెలుసుకోండి.