లిరిక్ సహితంగా మీకు అందిస్తున్నాం. మీరు ఈ సాయి చాలీసా సంపూర్ణంగా విని
ఆనందిస్తారని భావిస్తున్నాము.
శిరిడీ వాసా సాయిప్రభో జగతికి మూలం నీవె ప్రభో
దత్త దిగంబర అవతారం- నీతో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓసాయి-కరుణించి కాపాడోయి
దరిశనమీయగ రావయ్యా- ముక్తికి మార్గం చూపుమయా ||శిరిడీ||
కఫిని వస్త్రము ధరియించి-భుజముకు జోలి తగిలించి
నింబవృక్షపు ఛాయలలో-ఫకీరు వేషపు ధారణలో
కలియుగమందున వెలసితివి-త్యాగం సహనం నేర్పితివి
శిరిడీ గ్రామం నీవాసం-భక్తుల మదిలో నీరూపం ||శిరిడీ||
చాంద్‌పాటిలును కలుసుకొని-ఆతని బాధలు తెలుసుకుని
గుఱ్ఱపుజాడ తెలిపితివి-పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను-నీవుపయోగించీ జలము
అచ్చెరువొందెను ఆగ్రామం-చూసీ వింతైనా దృశ్యం ||శిరిడీ||
బాయిజా చేసెను నీసేవా-ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువునూ బదులిచ్చీ-తాత్యానూ నీవు బ్రతికించి
పశుపక్షులనూ ప్రేమించీ-ప్రేమతొ వాటిని లాలించీ
జీవులపైనా మమకారం-చిత్రమయా నీ వ్యవహారం ||శిరిడీ||
నీ ద్వారములో నిలిచితినీ- నిన్నే నిత్యము కొలిచితినీ
అభయమునిచ్చీ బ్రోవుమయా-ఓ శిరిడీశా దయామయా
ధన్యము ఓ ద్వారకమాయీ-నీలో నిలిచెను శ్రీసాయీ
నీ ధునిమంటల వేడిమికీ-పాపము పోవునుతాకిడికీ ||శిరిడీ||
ప్రళయ కాలమూ ఆపితివీ-భక్తులనూ నీవు బ్రోచితివీ
చేసి మహమ్మారి నాశనము-కాపాడీ శిరిడీ గ్రామం
అగ్నిహోత్రీ శాస్త్రీకీ-లీలా మహత్యం చూపించీ
శ్యామానూ బ్రతికించితివీ-పామూ విషమూ తొలగించీ ||శిరిడీ||
భక్తభీమాజీ క్షయరోగం-నశియించే అతనీ సహనం
ఊదీ వైద్యం చేశావూ-వ్యాధిని మాయం చేశావూ
కాకాజీ కి ఓసాయీ-విఠలదర్శనం ఇచ్చితివీ
దామూకిచ్చీ సంతానం-కలిగించితివీ సంతోషం ||శిరిడీ||
కరుణాసింధూ కరుణించూ-మాపై కరుణా కురిపించూ
సర్వం నీకే అర్పితమూ-పెంచుము భక్తీభావమును
ముస్లిం అనుకొనె నినుమేఘా- తెలుసుకునీ ఆతని బాధా
దాల్చీ శివశంకర రూపం-ఇచ్చావయ్యా దరిశనమూ ||శిరిడీ||
డాక్టరుకూ నీవు రామునిగా-బల్వంతుకు శ్రీదత్తునిగా
నిమోనుకరుకూ మారుతిగా-చిదంబరుకు శ్రీగణపతిగా
మార్తాండ్‌కు ఖండోబాగా-గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగ జోషీకి-దరిశనమిచ్చిన శ్రీసాయి ||శిరిడీ||
రేయీ పగలూ నీధ్యానం-నిత్యం నీలీలా పఠనం
భక్తితో చేయండీ ధ్యానం-లభించునూ ముక్తికి మార్గం
పదకొండూ నీ వచనాలు-బాబా మాకవె వేదాలూ
శరణని వచ్చిన భక్తులను-కరుణించి నీవూ బ్రోచితివీ ||శిరిడీ||
అందరిలోనా నీ రూపం-నీ మహిమా అతి శక్తిమయం
ఓసాయీ మేము మూఢులమూ- ఒసగుమయా మాకు జ్ఞానమునూ
సృష్టికి నీవేనయ మూలం-సాయీ మేమూ సేవకులం
సాయీ నామము తలచెదమూ-నిత్యము సాయిని కొలిచెదమూ ||శిరిడీ||
భక్తిభావనా తెలుసుకొనీ-సాయిని మదిలో నిలుపుకొనీ
చిత్తముతో సాయీ ధాన్యం-చేయండీ ప్రతినిత్యం
బాబా కాల్చిన ధునిఊదీ-నివారించునూ అదివ్యాధీ
సమాధినుండీ శ్రీసాయీ-భక్తులనూ కాపాడేనోయి ||శిరిడీ||
మనప్రశ్నలకు జవాబులూ-తెలుపును సాయీ చరితములూ
వినండి లేక చదవండీ-సాయీ సత్యం చూడండీ
సత్సంగమునూ చేయండీ-బాబా స్వప్నం పొందండీ
భేదభావములు మానండీ-సాయే మన సద్గురువండీ ||శిరిడీ||
వందనమయ్యా పరమేశా-ఆపద్బాంధవ సాయీశా
మా పాపములూ కడతేర్చూ-మామది కోరిక నెరవేర్చూ
కరుణామూర్తీ ఓసాయీ-కరుణతో మము దరిచేర్చోయీ
మా మనసే నీ మందిరమూ-మా పలుకులే నీకు నైవేద్యం ||శిరిడీ||