మంగళగౌరి వ్రతం ఏలా చేసుకోవాలి...?

శ్రావణ మాసంలోని వ్రతాల్లో ముఖ్యమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం, ఆతర్వాత శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసం లో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యం కలుగుతుంది, నిత్య సుమంగళిగా విలసిల్లుతారు. ఈ వ్రతాన్ని ఆచరించాలి, వ్రత నియమాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం.