ఆషాఢమాసంలోనే గోరింటాకు ఎక్కువగా ఎందుకు పెట్టుకుంటారు?.
Bhakti Saram
గోరింటాకు అంటే ఇష్ట పడని మహిళలు ఉండరు. అన్ని పండుగల్లో చేతులను గోరింటాకు తో అలంకరించుకుంటారు. ెక్కువగా ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఎందుకంటే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనేందుకు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం రండి....