నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబెరుమనార్ ఆలయం విశేషాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని పశ్ఛిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణం అయిన నరసాపురంలో ప్రసిద్ధి చెందిన దేవాలయము శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నార్ కోవెల. ఇది భారతదేశ ప్రసిద్ధ వైష్ణవాలయాలలో ఒకటి. దీని నిర్మాణము నేటికి 231 సంవత్సరాలకు మునుపు జరిగింది. ఆ ఆలయ విశేషాలు తెలుసుకోండి.