కాభైరవుడిని ఈ అష్టకంతో రోజూ ఒకసారైనా తలవండి.

కాలభైరవుడు పరమేశ్వరుని పరిపూర్ణ అవతారం. బ్రహ్మవిష్ణువులను ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన మహాశక్తిమంతుడే కాలభైరవునిగా పురాణాలు పేర్కొంటున్నాయి. దుష్టశిక్షకుడిగా, గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. తలచినంతనే 


కాలభైరవాష్టకం

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం 
వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం 
నారదాది యోగిబృంద వందితం దిగంబరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 

భాను కోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్థదాయకం త్రిలోచనం
కాలకాల మంబుజాక్షమక్షశూలమక్షరం 
కాశికా పురాధినాథ కాలభైరవం భజే 

శూలటంక పాశదండపాణిమాది కారణం 
శ్యామకాయ మాదిదేవమక్షరం నిరామయం
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం 
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహం
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం 
కాశికా పురాధినాథ కాలభైరవం భజే

ధర్మసేతు పాలకం త్వధర్మమార్గనాశకం 
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగ మండలం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే

రత్న పాదుకా ప్రభాభిరామపాద యుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 

అట్టహాస భిన్నపద్మజాండకోశ సంతతిం 
దృష్టి పాతనష్ట పాపజాల ముగ్రశాసనం
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం 
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుం
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం 
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్య వర్ధనం
శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం 
 తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువం