ఈ ఏడాదిలో గరుడవాహనసేవ తేదీలు

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ ఈ క్రింది తేదీలలో ఈ ఏడాది జరుగనున్నాయి.

గరుడ వాహన సేవ నిర్వహించు తేదీలు:

  • 01-05-2026 (శుక్రవారం)
  • 31-05-2026 (ఆదివారం)
  • 29-06-2026 (సోమవారం)
  • 29-07-2026 (బుధవారం)
  • 28-08-2026 (శుక్రవారం)
  • 26-09-2026 (శనివారం)
  • 26-10-2026 (సోమవారం)

గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు మరియు కారణాలు:

  • 24-11-2026 (మంగళవారం) – కార్తీక పర్వ దీపోత్సవం
  • 24-12-2026 (గురువారం) – అధ్యయనోత్సవం