ఈ ఏడాది శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ వివరాలు

 

ఈ ఏడాది తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవలు పౌర్ణమి రోజుల్లో క్రింది తేదీలలో జరుగనున్నాయి.

గరుడ వాహన సేవ నిర్వహించు తేదీలు

  • 12-05-2025 (సోమవారం)
  • ⁠10-07-2025 (గురువారం)
  • ⁠ ⁠09-08-2025 (శనివారం)
  • ⁠07-10-2025 (మంగళవారం)
  • ⁠05-11-2025 (బుధవారం)

గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు మరియు కారణాలు:

  • ⁠11-06-2025 (బుధవారం) – జ్యేష్ఠాభిషేకం (మూడవ రోజు)
  • ⁠07-09-2025 (ఆదివారం) – చంద్రగ్రహణం
  • ⁠04-12-2025 (గురువారం) – కార్తీక దీపోత్సవం.