- జనవరి 5న శ్రీ గోవిందరాజస్వామివారు తీర్థకట్ట వేంచేపు.
- జనవరి 6న శ్రీ ఆండాల్ అమ్మవారి నీరాటోత్సవాలు ప్రారంభం.
- 10న వైకుంఠ ఏకాదశి.
- 11న ముక్కోటి ద్వాదశి.
- 12న శ్రీ ఆండాల్ అమ్మవారి నీరాటోత్సవాలు సమాప్తం.
- 13న భోగి తేరు ఉత్సవం.
- 14న మకర సంక్రాంతి.
- 15న కనుమ పండుగ, గోదా పరిణయం.
- 16న కనుమ పార్వేట ఉత్సవం.
- 18న తిరుమొళిసాయి వర్ష తిరు నక్షత్రం.
- 20న కూర్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- 28న అధ్యయనోత్సవాలు ప్రారంభం.