డిసెంబరు నెలలో తిరుమల ఆలయంలో శ్రీవారికి నిర్వహించే విశేషమైన పర్వదినాలు
- 1న శ్రీవారి ఆలయంలో 4వ విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభం.
- 11న సర్వ ఏకాదశి.
- 12న చక్రతీర్థ ముక్కోటి.
- 13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర.
- 14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- 15న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం.
- 16న ధనుర్మాసారంభం.
- 26న సర్వ ఏకాదశి.
- 29న మాస శివరాత్రి, తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- 30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.