హోమ్kapilateertham కపిలతీర్థం బ్రహ్మోత్సవాలుకల్పవృక్షవాహనంపై సోమస్కంధమూర్తి కల్పవృక్షవాహనంపై సోమస్కంధమూర్తి Devalla తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన గురువారం శ్రీ సోమస్కంధమూర్తి కల్పవృక్ష వాహనంపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. కొత్తది పాతది