తిరుపతి విమానాశ్రయంలో మార్చి 13 నుండి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్ పునఃప్రారంభం

 

విమానయాన ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్ ను తిరుపతి విమానాశ్రయం లో ఈ నెల 13వ తేదీ నుండి పునఃప్రారంభం అవుతుంది . . గతం లో వలె శ్రీవాణి టికెట్లు విమాన ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది . భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించకోగలరు .