తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
- మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
- మార్చి 3 నుంచి 7వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు.
- మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి.
- మార్చి 18న శ్రీ అన్నమాచార్య వర్ధంతి.
- మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.
- మార్చి 30న శ్రీరామనవమి ఆస్థానం.
- మార్చి 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం.