ఫిబ్రవరి 13న రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

 

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు రూ.300/- టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఫిబ్రవరి 13న ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.