భద్రలక్ష్మీ స్తోత్రం మహిమాన్వితం


భద్రలక్ష్మీ స్తోత్రం: మహిమాన్వితమైన భద్రలక్ష్మీ స్తోత్రం నిత్యం పఠిస్తూ ఉంటే సిరిసంపదలు భద్రంగా ఉంటాయి. లక్ష్మి నిలబడుతుంది. శ్రమకు తగిన ఫలితం భద్రలక్ష్మి స్తోత్ర పఠనం వల్ల లభిస్తూ ఉంటుంది.






https://www.youtube.com/watch?v=tBmiEssfoxc




శ్రీదేవీ ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవా |
తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం లోకసుందరీ || ౧ ||





పంచమం విష్ణుపత్నీతి షష్ఠం శ్రీవైష్ణవీతి చ |
సప్తమం తు వరారోహా అష్టమం హరివల్లభా || ౨ ||





నవమం శార్‍ఙ్గిణీ ప్రోక్తా దశమం దేవదేవికా |
ఏకాదశం మహాలక్ష్మిః ద్వాదశం లోకసుందరీ || ౩ ||





శ్రీః పద్మ కమలా ముకుందమహిషీ లక్ష్మీస్త్రిలోకేశ్వరీ |
మా క్షీరాబ్ధి సుతాఽరవిందజననీ విద్యా సరోజాత్మికా || ౪ ||





సర్వాభీష్టఫలప్రదేతి సతతం నామాని యే ద్వాదశా |
ప్రాతః శుద్ధతరాః పఠంతి సతతం సర్వాన్ లభంతే శుభాన్ || ౫ ||





భద్రలక్ష్మీ స్తవం నిత్యం పుణ్యమేతచ్ఛుభావహం |
కాలే స్నాత్వాపి కావేర్యాం జప శ్రీవృక్షసన్నిధౌ || ౬ ||





ఇతి శ్రీ భద్రలక్ష్మీ స్తోత్రం ||