చంద్రగ్రహణం 2019: గురుపౌర్ణమి-పాక్షిక చంద్రగ్రహణం


2019 జూలై 16వ తేదీ ఆషాఢ పూర్ణిమా మంగళవారం రోజున రాత్రి కేతుగ్రస్తమైన పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తుంది. ధనస్సు, మకర రాశి వార్లు ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు. మరుసటిరోజు గ్రహణశాంతి చేసుకోవాలి.





చంద్రగ్రహణ సమయాలు





  • గ్రహణ స్పర్శ మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత సంభవిస్తుంది
  • గ్రహణ స్పర్శ కాలము రాత్రి 1.31 గంటలకు ,
  • మధ్యకాలము రాత్రి 3.01 గంటలకు,
  • గ్రహణ మోక్ష కాలము తెల్లవారుజాము 4.29 గంటలు,
  • ఆద్యంత పుణ్యకాలము 2.58 గంటలు.