టిటిడికి అనుబంధంగా ఉన్న తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలు మార్చి 13 నుంచి 21వ తేదీవరకు జరగనున్నాయి.
తరిగొండ బ్రహ్మోత్సవాల్లో సేవలు
- మార్చి 13న ధ్వజారోహణం,
- మార్చి 18న కల్యాణోత్సవం, గరుడసేవ,
- మార్చి 19న రథోత్సవం,
- మార్చి 20న పార్వేట ఉత్సవం,
- మార్చి 21న చక్రస్నానం,
- మార్చి 22న పుష్పయాగం