కపిల తీర్థం ఆంధ్రప్రదేశ్ లో చిత్తూర్ జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ఉంది ఈ ఆలయం. ఇక్కడ శివుడిని కపిల ముని ప్రతిష్టించాడు కాబట్టి ఇక్కడ స్వామి వారిని కపిలేశ్వర స్వామి అని పిలుస్తారు.
ఈ ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రతి మాఘ మాసంలో వైభవంగా బ్రహోత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయం అలిపిరి నుండి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది.
బ్రహ్మోత్సవాలు తేదీలు - 2019
- ఫిబ్రవరి 25 - ధ్వజారోహణం , హంస వాహనం
- ఫిబ్రవరి 26 - సూర్యప్రభ వాహనం , చంద్రప్రభ వాహనం
- ఫిబ్రవరి 27 - భూత వాహనం , సింహ వాహనం
- ఫిబ్రవరి 28 - మకర వాహనం , శేష వాహనం
- మార్చి 1 - అధికారానంది వాహనం , తిరుచ్చి ఉత్సవం
- మార్చి 2 - వ్యాఘ్ర వాహనం , గజ వాహనం
- మార్చి 3 - కల్పవృక్ష వాహనం , అశ్వ వాహనం
- మార్చి 4 - రథోత్సవం , నంది వాహనం (మహా శివరాత్రి )
- మార్చి 5 - పురుషమృగా వాహనం , కల్యాణోత్సవం , తిరుచ్చి ఉత్సవం
- మార్చి 6 - త్రిశులస్నానం , రావణాసుర వాహనం , ధ్వజావరోహణం