- అక్టోబరు 2న మధ్యాష్టమి, గాంధీజయంతి.
- అక్టోబరు 8న మహాలయ అమావాస్య.
- అక్టోబరు 9న తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు అంకురార్పణ.
- అక్టోబరు 10న శ్రీవారి బ్రహ్మూెత్సవాలు ప్రారంభం.
- అక్టోబరు 14న శ్రీవారి గరుడసేవ.
- అక్టోబరు 17న దుర్గష్టమి, శ్రీవారి స్వర్ణరథోత్సవం.
- అక్టోబరు 18న విజయదశమి, శ్రీవారి చక్రస్నానం, శ్రీ వేదాంత దేశికుల శాత్తుమొర.
- అక్టోబరు 19న శ్రీవారి పారువేట ఉత్సవం.
- అక్టోబరు 20 వ తేది శ్రీ పేయాళ్వార్ వర్ష తిరునక్షత్రం
- అక్టోబరు 31న శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం.
Source