సెప్టెంబర్‌ నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు, పర్వదినాలు జరుగుతాయి. ఆ పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

  • సెప్టెంబరు 3న గోకులాష్టమి.

  • సెప్టెంబరు 4న తిరుమల శ్రీవారి శిక్యోత్సవం.

  • సెప్టెంబరు 12న తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు అంకురార్పణ. శ్రీ వరాహ జయంతి.

  • సెప్టెంబరు 13న తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాలు ప్రారంభం. శ్రీ వినాయక చవితి.

  • సెప్టెంబరు 14న ఋషి పంచమి.

  • సెప్టెంబరు 17న తిరుమల శ్రీవారి గరుడసేవ.

  • సెప్టెంబరు 18న తిరుమల శ్రీవారి స్వర్ణరథం.

  • సెప్టెంబరు 20న తిరుమల శ్రీవారి రథోత్సవం.

  • సెప్టెంబరు 21న చక్రస్నానం, శ్రీ వామన జయంతి.

  • సెప్టెంబరు 23న అనంతపద్మనాభ వ్రతం.


Source