కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలు
- 13న వినాయకచవితి
- 14న ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంసవాహనం
- 15న నెమలి వాహనం
- 16న మూషిక వాహనం
- 17న శేష వాహనం
- 18 న వృషభవాహనం
- 19న గజవాహనం
- 20న రథోత్సవం
- 21న తిరుకళ్యాణం,
- 22న ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, ఏకాంతసేవ
స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతసేవతో ముగుస్తాయి.
సెప్టెంబరు 23 న నందివాహనం మొదలుకొని అక్టోబరు 3 న తెప్పోత్సవా వరకూ 11 రోజుల పాటు స్వామివారికి వైభవంగా ప్రత్యేక ఉత్సవాలు కూడా కన్నులపండువగా జరుగుతాయి.
కాణిపాకంలో ప్రత్యేక ఉత్సవాల వివరాలు
- 23న అధికార నందివాహనం
- 24న రావణబ్రహ్మ వాహనం,
- 25న యాళి వాహనం
- 26న సూర్యప్రభ వాహనం
- 27 చంద్రప్రభ వాహనం
- 28 న విమానోత్సవం
- 29న పుష్పపల్లకీ సేవ,
- 30న కామధేను వాహనం, అక్టోంబరు 1న కల్పవృక్ష వాహనం,
- 2న పూలంగిసేవ,
- 3న తెప్పోత్సవం