జూలైలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు


  • జూలై 9న సర్వఏకాదశి.

  • జూలై 17న ఆణివర ఆస్థానం, శ్రీ మరీచి మహర్షి జయంతి.

  • జూలై 23న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.

  • జూలై 24న నారాయణగిరిలో ఛత్రస్థాపనం.

  • జూలై 27న సంపూర్ణ చంద్రగ్రహణం, వ్యాసపూజ, శ్రీ ఆళ్వందార్ల వర్ష తిరునక్షత్రం.


Source