Sree Ramachandra Krupalu Bhajman - శ్రీరామచంద్ర కృపాళు భజమన - శ్రీరామభక్త తులసీదాసు రచించిన శ్రీరామచంద్ర భక్తి స్తోత్రం ఇది. శ్రీరాముని గుణగణాలను ఆయన చక్కగా వివరించారు. ఈ పాట విని తరించండి.
https://youtu.be/W2uicJ9EPG0
శ్రీ రామచంద్ర కృపాళు, భజు , మనహరణ భవ భయదారుణం
నవకంజ లోచన్, కంజముఖ, కరకంజ, పదకంజారుణం
కందర్ప అగణిత అమిత భవి నవనీల నీరద సుందరం,
ఫటసీత మానహు తడిత రుచి శమి నౌమి జనకసుతావరం.
భజు దీనబంధు దినేశ దానవ దైత్య వంశ నికందనం,
రఘునంద ఆనందకంద కోసలచంద దశరథనందనం.
సిరముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణం,
అజానుభుజ శర-చాప-ధర సంగ్రామ-జితఖర దూషణం.
ఇతి వదతి తులసీదాస శంకర శేష-ముని-మన రంజనం,
మమ హృదయకంజ నివాస కురు, కామాదిఖల దల గంజనం.