ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

  •  ఫిబ్రవరి 2న శ్రీ తిరుమొళిశైయాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.

  •  ఫిబ్రవరి 5న శ్రీ కూరత్తాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.

  •  ఫిబ్రవరి 11, 26న సర్వ ఏకాదశి.

  •  ఫిబ్రవరి 12న కుంభసంక్రమణం.

  •  ఫిబ్రవరి 24న శ్రీ తిరుక్కచ్చినంబి శాత్తుమొర.

  •  ఫిబ్రవరి 25న శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.

  •  ఫిబ్రవరి 26న శ్రీ కులశేఖరాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.


Source