సూర్యనమస్కార మంత్రాలు వాటికి అనుబంధంగా వేసె యోగాసనాలు | Suryanamaskara Mantras and related Yogasanas
సూర్యారాధన వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణయజుర్వేదం కూడా చెబుతోంది. అందుకే ఆయురారోగ్యాల, కోసం జ్క్షాన సంపత్తికోసం ప్రతి రోజు సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు.
అంతేకాదు సూర్యనమస్కారాల వల్ల కలిగే ప్రజయోజనాలు శాస్త్రపరంగా కూడా నిరూసితమయ్యాయి. సూర్య నమస్కారాల గురించి వేదపురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానంతో కూడుకొని చేసే సంపూర్ణ సాధనే సూర్యనమస్కారాలు. వీటి వల్ల శరీరంలోని 600 కండరాల్లో కదలిక వచ్చి శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి. సూర్యనమస్కారాలను బ్రహ్మ ముహుర్తంలో చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ వీడియోలో సూర్య నస్కార మంత్రాలు వాటికి అనుబంధంగా యోగాసనాలు ఏమిటో భంగిమల రూపంలో చూద్దాం.