జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు


  • జనవరి 3న ప్రణయకలహ మహోత్సవం.

  • జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు ఆండాళ్‌ నీరాటోత్సవం.

  • జనవరి 11న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు.

  • జనవరి 14న భోగి.

  • జనవరి 15న మకర సంక్రాంతి.

  • జనవరి 16న శ్రీవారి పార్వేట ఉత్సవం.

  • జనవరి 24న రథసప్తమి.

  • జనవరి 31న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి.


Source