బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
తేదీ ఉదయం సాయంత్రం
- 06-02-2018(మంగళవారం) ధ్వజారోహణం(కుంభలగ్నం) పెద్దశేష వాహనం
- 07-02-2018(బుధవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
- 08-02-2018(గురువారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
- 09-02-2018(శుక్రవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
- 10-02-2018(శనివారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
- 11-02-2018(ఆదివారం) హనుమంత వాహనం స్వర్ణరథం, గజ వాహనం
- 12-02-2018(సోమవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
- 13-02-2018(మంగళవారం) రథోత్సవం అశ్వవాహనం
- 14-02-2018(బుధవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
Source