సంక్రాంతి ముగ్గుల వెనుక దాగిన రహస్యాలు తెలుసుకోండి | Secrets behind Rangavallulu

https://youtu.be/vbNCkDzZHIY

సంక్రాంతి పండుగ సందర్భంగా వేసే ముగ్గుల్లో దాగి ఉన్న సాంప్రదాయ, శాస్త్రీయ రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకోండి

ఇంటి ముందు వేసిన అందమైన ముగ్గు ఇంటిలోకి దేవతలను ఆహ్వానించటానికి గుర్తుగా కూడా చెపుతారు పెద్దలు. ముగ్గలు ఎలా వేస్తారనేది ఏ తెలుగింటి అమ్మాయిని అగినా ఛటుక్కున చెప్పేస్తుంది.

మన సంస్కృతి సంప్రదాయాల్లో ఇంతగా ముడిపడి పోయి ఉన్న రంగవల్లుల వెనుక నిక్షిప్తమైన పరమార్ధం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం.