Navagraha Peeda hara stotras | నవగ్రహ పీడాహర స్తోత్రం

గ్రహాల అనుగ్రహం లేకపోతే మన జీవన గమనం గాడి తప్పుతుంది. అందుకే ఆయా గ్రహాల అనుగ్రహం కోసం వారిని స్తుతించాలి.  అందుకే నవ గ్రహాల అనుగ్రహం పొందడానికి పఠించాల్సిన నవగ్రహ పీడా హర స్తోత్రాలను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. ప్రతి శ్లోకం నిర్దేశించబడిన సంఖ్యలో పఠిస్తే గ్రహాలు శాంతిస్తాయి. వారి అనుగ్రహన్ని మనపై ప్రసరింప చేస్తాయి. ఈవీడియోలో ప్రతీ శ్లోకం ముందు దాన్ని పఠించాల్సిన సంఖ్యను కూడా ఇవ్వడం జరిగింది. ప్రతీరోజు ఉదయాన్నే స్నానం చేసి ఈ స్తోత్రాలను జపించాలి. సూచించినంత సంఖ్యలో ఒకే రోజు పఠనం చేయడం సాధ్యం కాదు, అందుకే ప్రతీరోజు మీకు వీలైనంత సంఖ్యను ఎంచుకుని శ్లోకాలను చదువుకుంటూ  కొంతకాలం సమయంలో నిర్ణీత సంఖ్యను పూర్తిచేయవచ్చు.