ధనుర్మాసం వంటి పుణ్య దినాల్లో గోదానం చేస్తే లభించే పుణ్య ఫలం గోరించి ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
గోవు సకల దేవతా స్వరూపం, సమస్త దేవతలంతా గోవులోనే కొలువై వుంటారు. ఈ కారణంగానే గోమాతను పూజించడం వలన సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని అంటారు. ధనుర్మాసం వంటి పుణ్య దినాల్లో గోవును ఎవరికైనా దానం చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఈ గోదారం వల్ల కలిగే లాభాలేమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.