అమా సోమవార వ్రతం చేసుకునే విధానం
మనం నిత్యం ఆచరించే వ్రతాలు చాలా ఉన్నాయి. మహిలలు తమ సౌభాగ్యంకోసం, సంతానం కోసం, తమ పిల్లల ఆయురారోగ్యాలకోసం పలు వ్రతాలను ఏడాది పొడవునా చేసుకుంటూనే ఉంటారు, అలాంటి వ్రతాల్లో అమా సోమవార వ్రతం వ్రతం కూడా ఒకటి. ఈ వ్రతం ఆచరించే రోజును సోమవతి అమావాస్యగా పిలుస్తారు. మహిళలు తమకు నిత్య సుమంగళి యోగం దక్కాలని ఈ వ్రతం ఆచిస్తారు. ఈ వ్రత వివరాలు ఈ వీడియో ్ ద్వారా తెలుసుకోండి.