తెలంగాణ గిరిజనుల సాంప్రదాయ పండుగ నాగోబా జాతర విశేషాలు



నాగోబా జాతర తెలంగాణా ప్రాంతంలో గిరిజనుల సాంప్రదాయ పండుగ. ఈ పండుగ గిరిజనుల సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపడుతుంది. ‘నాగోబా’ దేవాలయం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలో ఉంది.

పుష్యమాసంలో వచ్చే అమావాస్యరోజున, గిరిజనులు నాగోబా జాతరను ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఈ జాతరకు ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉంది. నాగోబా జాతర విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.