ధనుర్మాసం: తులసికి ధనుర్మాసంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమిటి?

https://youtu.be/_ErFsdzNBnA

శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసికి ధనుర్మాసంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి

ధనుర్మాసంలో శ్రీహహావిష్ణువుపు తులసితో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని పెద్దలు చెబుతారు. తులసిని అన్నికాలాల్లో భగవంతుని పూజించేందుకు వినియోగించవచ్చు. అయితే కార్తీకమాసం, ధనుర్మాసం వంటి పుణ్య కాలాల్లో తులసితో భగవదారాధన చేస్తే మరింత మంచి ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెబుతున్నారు.